FIFA World Cup : ఫుట్బాల్ అభిమానులను అలరిస్తున్న ఫిఫా వరల్డ్కప్ 2026లో రికార్డులు బద్ధలవుతున్నాయి. లీగ్ దశలోనే చూస్తుండగానే 100 గోల్స్ నమోదయ్యాయి.
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్లో ఆతిథ్య మెక్సికో అదిరిపోయే బోణీ కొట్టింది. రికార్డు స్థాయిలో మూడోసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న మెక్సికో.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూపు-ఏ తొ