మెక్సికో శుభారంభం.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య మెక్సికో అదిరిపోయే బోణీ కొట్టింది. రికార్డు స్థాయిలో మూడోసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న మెక్సికో.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూపు-ఏ తొలి పోరులో 2-0తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
మెక్సికో సిటీ : ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య మెక్సికో అదిరిపోయే బోణీ కొట్టింది. రికార్డు స్థాయిలో మూడోసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న మెక్సికో.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూపు-ఏ తొలి పోరులో 2-0తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మెక్సికో తరఫున జులియన్ క్యునినోస్(9ని) టోర్నీలో తొలి గోల్ కొట్టగా.. రౌల్ జిమినెజ్(67ని) రెండో గోల్ సాధించాడు.
మరో గ్రూపు-ఏ పోరులో దక్షిణకొరియా 2-1తో చెక్రిపబ్లిక్పై విజయం సాధించింది. ద్వితీయార్ధంలో బోయెమ్ (67ని), హ్యుయాన్ (80ని) కొరియా తరఫున గోల్స్ చేయగా, లదిస్లావ్ క్రెజి (59ని)..చెక్ రిపబ్లిక్కు ఏకైక గోల్ అందించాడు.
వరల్డ్ కప్‌లో నేడు
అమెరికా X పరాగ్వే ఉ. 6.30 నుంచి
ఖతార్ X స్విట్జర్లాండ్ రా. 12.30 నుంచి
బ్రెజిల్ X మొరాకో తె.జా. 3.30 నుంచి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
Dia Mirza: దియా మీర్జా దివాళీ వీడియో డిలీట్ చేసిన బీఎంసీ
గోతులమయంగా బూర్గంపహాడ్- సారపాక, సారపాక- ఇరవెండి రహదారులు
YS Jagan | ఏపీ ఎన్నికల సంఘంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Khawaja Asif | మా దేశ ఫారిన్ పాలసీని నడిపిస్తున్నది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పిన పాకిస్థాన్ రక్షణ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

