న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టీ మాధవీదేవి ఆకాంక్షించారు.
మానవులంతా కక్షలు మాని క్షమాగుణం అలవర్చుకోవాలని జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్షమించడం అనేది అత్యుత్తమ లక్షణమని అన్నారు. ఖమ్మం న్యాయసేవా సదన్‌లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్