జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం, అందరికీ సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు.
దళితులందరూ ఏకమై ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధిచెప్పాలని, జూబ్లీహిల్స్‌లో ఓడించి కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో అణగారిన వర్గా