BRS Protest: బీఆర్ఎస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. అదానీ స్కామ్‌పై జేపీసీ వేయాలని కోరారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నద
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ సహా విపక్షాలన్నీ పార్లమెంట్ వేదిక�