మనలో చాలా మంది భోజనంలో అన్నంతో పాటు రోటీ, పరాఠా లేదా నాన్ వంటి వాటిని కూడా కలిపి తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా భోజనం చేయనిదే చాలా మందికి భోజనం చేసినట్టుగా ఉండదు. కొందరు ఈ రోటీ, పరాఠా వంటి వాటికే ఎక�
పూర్వకాలంలో చాలా మందికి జొన్నలే ప్రధాన ఆహారంగా ఉండేవి. తెల్ల అన్నాన్ని ఎప్పుడో పండుగలు, శుభ కార్యాల సమయంలోనే తినేవారు. జొన్నలను రోజూ తినేవారు కనుకనే ఒకప్పుడు ప్రజలు అంత ఆరోగ్యంగా ఉండేవారు.