Masala Jowar Roti : మసాలా జొన్న రొట్టె

కావలసిన పదార్థాలు
జొన్నపిండి: ఒక కప్పు, మెంతాకు: పావు కప్పు(చిన్నగా తరిగినది), ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాబేజీ తురుము: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, కారం: ఒక టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ఒక గిన్నెలో తరిగిన మెంతి, ఉల్లిగడ్డ, క్యాబేజీ, పచ్చిమిర్చి, కారం, మిరియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జొన్నపిండి వేసి అవసరమైతే కాస్త నీళ్లు చేర్చి ముద్దలా చేసి అరగంటపాటు నానబెట్టాలి. నానిన పిండిని చిన్న ముద్దల్లా చేసుకుని కవర్‌పై నూనె రాసుకుని రొట్టెల్లా ఒత్తుకోవాలి. స్టవ్‌పై పెనం వేడయ్యాక రొట్టె వేసి రెండు
వైపులా నూనెవేస్తూ దోరగా కాల్చుకుంటే మసాలా జొన్న రొట్టె సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- jowar roti
- millet food
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

