ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత్ పుంజుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 93/5తో రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఏ’ 299 పరుగులు చేసింది.
ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్ వేటను ఘనం