‘కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేతో బడుగు, బలహీనవర్గాలకు ఒరిగేదేమీలేదని, ఇందులోని లెక్కలను చూస్తుంటే అశాస్త్రీయంగా సర్వే చేసినట్టు అర్థమవుతున్నదని తెలంగాణ మహేంద్ర (మేదరి) సంఘం రాష్ట్ర అధ�
సహజంగా ప్రాంతాల్లో లభించే సేకరించి దానితో చాటలు, బుట్టలు, గంపలు, మొంటెలు, తడకలు, నిచ్చెనలు, గుమ్ములు, విసనకర్రలు, జల్లెడలు, కోళ్ల గంపలు మొదలైన వస్తువులను మేదరులు కళాత్మకంగా తీర్చిదిద్దుతారు.