జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు త్వరలో మహర్దశ చేకూరనున్నది. శిథిలావస్థకు చేరుకున్న పాత బస్టాండ్ స్థానంలో సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
డీఆర్డీవో, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి అలంపూర్, జూన్ 19 : గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని డీఆర్డీవో, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయం