విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయడం తగదని, ఈ కోటా పరిమాణంపై నిర్ణయం తీసుకునే హక్కును ఆయా రాష్ర్టాలకే దఖలు పరచాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచడంతోపాటు నిరుపేదలకు దళితబంధు తరహాలో గిరిజన బంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి