US Consulate | తాపీ మేస్త్రీ (Masonry)లు.. ఇంటి నిర్మాణంలో వీరి పాత్ర చాలా కీలకం. వీరు రోజూవారీ కూలీలుగా పనిచేస్తుంటారు. అలాంటి వారికోసం ఓ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాపీ మేస్త్రీ కోసం ఏకంగా ఉద్యోగ నియామకం చేపట్టింది.
వైట్-కాలర్ ఉద్యోగ నియామకాలు నెమ్మదించాయి. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిరుడుతో పోల్చితే 12 శాతం హైరింగ్ కార్యకలాపాలు క్షీణించినట్టు గురువారం విడుదలైన నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్‌లో తేలింది.