Fire accident | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) లోని ఓ వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. జోగేశ్వరి వెస్ట్ ఏరియా (Jogeshwari West area) లోగల జేఎంఎస్ బిజినెస్ సెంటర్ (JMS business center) లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.