కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. రాష్ట్రవ్యాప్తంగా తన ఎయిర్‌ఫైబర్ సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 115 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ..