జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ జూలై-సెప్టెంబర్లో కంపెనీ నికర లాభం రెండింతలు పెరిగి రూ.668.18 కోట్లుగా నమోదైంది.
Jio Financial | రిలయన్స్ అనుబంధ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్ మెంట్స్.. జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ త్వరలో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానుంది. ముకేశ్ అంబానీ గారాల పట్టి ఈషా అంబానీ ఆ సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ