20 గంటలు తవ్వి బయటకు! బొకారో, నవంబర్ 29: ఓ బొగ్గుగనిలో చిక్కుకున్న నలుగురు.. బయటకి వచ్చేందుకు మార్గం కోసం దాదాపు 20 గంటల పాటు తవ్వి విజయవంతంగా బయటపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలోని పర్బత్పూర్
రాంచీ: బొగ్గు గనిలో చిక్కుకున్న నలుగురు మార్గం కోసం 20 గంటలు తవ్వి దాని నుంచి బయటపడ్డారు. జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో ఈ ఘటన జరిగింది. చందన్కియారి బ్లాక్‌లోని తిలతాండ్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు శుక్ర�