రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో చాలామంది నగదు (రూ.2000 నోట్లు)తో నగలను కొనేందుకు బంగారు ఆభరణాల దుకాణాలకు వెళ్తున్నారు.
కార్పోరేట్ జూవెల్లరీ దుకాణాల కారణంగా ఉపాధి కోల్పోతున్న చేతివృత్తి స్వర్ణకారులను ప్రభుత్వం చేయూతను అందించాలని స్వర్ణకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బోకన్ రాజేశ్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని తహస