IND vs WI : తొలి టెస్టులో వెస్టిండీస్(westindies)ను చిత్తు చేసిన భారత్(Team India) రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది. టెస్టు చాంపియన్‌షిప్ 2023-25(WTC 2023-25) సీజన్లో తొలి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. క�
IND vs WI | టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మరోసారి తన సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరిని స్టన్ చేశాడు.