Kareena Kapoor | బాలీవుడ్ బెబో కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది.
బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం వెకేషన్లో భాగంగా మాల్దీవుల్లో ఉన్నవిషయం తెలిసిందే.అక్కడ దిగిన ఫొటోలని షేర్ చేస్తూ కరీనా నెటిజన్స్‌కి ఆనందాన్ని కలిగిస్తుం�