కృషి, పట్టుదలతో అద్భుత విజయాలు సాధించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో చిట్ల ప్రమీల, జీవన్రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత
ఎవరి ఉజ్వల భవితకు వారే మార్గనిర్దేశకులని, అదృష్టంపై ఆధారపడకుండా ఏకాగ్రత, పట్టుదలతో కృషిచేస్తే అద్భుతమైన విజయాలు అందుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి పేర్కొన్నారు.