జేఈఈ మెయిన్స్-2 ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకాశం ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో (ఈ నెల 27, 28న)తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్/ బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-2 షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన�