నేడు, రేపు జేఈఈ దరఖాస్తుల తప్పుల సవరణ
జేఈఈ మెయిన్స్-2 ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకాశం ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో (ఈ నెల 27, 28న)తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్స్-2 ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకాశం ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో (ఈ నెల 27, 28న)తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది.
ఇంకా చదవల్సిన వార్తలు
13 నుంచి సీయూఈటీ పీజీ పరీక్షలు
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ యూనివర్సిటీలు, జాతీయ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-పీజీ ప్రవేశ పరీక్షలను మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో మొత్తం 43 షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

