జేఈఈ-మెయిన్ 2025 ఫలితాల్లో టాప్ ర్యాంకులతో నారాయణ విద్యార్థులు సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పీ సింధూరనారాయణ, పీ శరణినారాయణ, రమా నారాయణ అన్నారు.
JEE Main 2025 Results | జేఈఈ మెయిన్స్ (JEE Mains) 2025 సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.