ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది, వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం అన్నారు.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు ముందస్తు లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత చదువుల వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాస రావు పేర్కొన్నారు.