జడ్చర్ల మండలంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షంతో ఎండల వేడిమి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించినైట్లెంది. అదేవిధంగా ఆరుతడి పంటలకు ఈ వర్షం కొంత మేలుచేసింది.
ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్ల