ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించడానికి రిజర్వుబ్యాంక్‌కు వీలు పడనున్నట్లు ద్రవ్యపరపతి సమీక్ష(ఎంపీసీ) సభ్యుడు జయంత్ వర్మ వెల్లడించారు.
ద్రవ్య విధానాన్ని ముందస్తుగానే సరళతరం చేస్తే ఇప్పటి వరకూ ద్రవ్యోల్బణంపై సాధించిన విజయం వృధా అయిపోతుందని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండోవారంనాటి మాన�