Manu Bhaker | భారత ఒలింపిక్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన యువ షూటర్ మను భాకర్ పేరును కేంద్ర అత్యున్నత పురస్కారమైన ‘ధ్యాన్‌చంద్ ఖేల్త్న్
Manu Bhaker : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్ (Manu Bhaker) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ క్రీడల్లో రెండు కాంస్యాలతో మెరిసిన భాకర్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోనుంది.