పుణే: భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్ జేసన్ రాయ్ సిక్సర్‌తో 48 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మరో ఓపెనర్ బెయిర్ స్టో కూడా రాణి�
అహ్మదాబాద్: భారత్ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్(0) బౌల్డ్ అయ్యాడు