తొలి ఓవర్ మూడో బంతికే బట్లర్ ఔట్

అహ్మదాబాద్: ఆతిథ్య భారత్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్(0)ను పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడో బంతికే పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఒక్క పరుగుకే ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జేసన్ రాయ్(20), డేవిడ్ మలన్(18) ఆచితూచి ఆడుతున్నారు. పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- INDvENG
- Jason Roy
- jos buttler
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

