ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో ఎక్కువ లాభాలను ఆర్జించేందుకు రైతులు పూల తోటల సాగువైపు దృష్టి సారించారు. సీజన్లలో చామంతి, బంతి, మల్లె తదితర పూలకు మంచి డిమాండ్ ఉండడంతో దానిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున�
మల్లె తోటల్లో మొగ్గలు, పూత ఎక్కువ వచ్చేందుకు.. ఆకుల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం నవంబర్ నెల నుంచే మొక్కలన్నీ ఆకులు రాల్చేలా ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించాలి. మొదటగా తోటలకు నీరు పెట్టడం నిలి�