యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు కలిగి ఉండి, పాక్ గూఢచారిగా పనిచేస్తున్న పంజాబ్ యూట్యూబర్ జస్బీర్ సింగ్(41)ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు.
Spying | పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా మరో యూట్యూబర్ (YouTuber)ను పోలీసులు అరెస్ట్ చేశారు.