FIH Pro League : ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల జట్టుకు ఓటమి ఎదురైంది. లండన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆతిథ్య బ్రిటన్ (Britan)కు బదులివ్వలేక పరాజయం పాలైంది.
FIH Pro League : హాకీ లీగ్లో భారత పురుషుల జట్టు జర్మనీ (Germany)కి షాకిస్తూ భారీ విజయం సాధించింది. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో పరాజయాలతో సతమతమైన టీమిండియా 3-0తో జయభేరి మోగించింది.