జపాన్‌కు చెందిన క్షురకురాలు షిట్స్యు హకోయిషి(108) బుధవారం ప్రపంచంలోనే అత్యం త వృద్ధ క్షురకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ధ్రువీకరణ పత్రం పొందింది.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏండ్ల జపాన్ మహిళ టోమికో ఇతోకా మృతి చెందినట్టు శనివారం అధికారులు ప్రకటించారు. ఆషియాలో నివసించే టోమికోకు నలుగురు పిల్లలు, ఐదుగురు మనవలు ఉన్నారు.
హోలీ (Holi) పండుగ రోజున దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం చోటుచేసుకున్నది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ జపాన్‌కు చెందిన ఓ యువతిని (Japanese Woman) చుట్టుముట్టిన యువకులు వేధింపులకు గురిచేశారు.