టోక్యో: జపాన్‌కు చెందిన క్షురకురాలు షిట్స్యు హకోయిషి(108) బుధవారం ప్రపంచంలోనే అత్యం త వృద్ధ క్షురకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ధ్రువీకరణ పత్రం పొందింది.
హకోయిషి 14వ ఏట క్షురకురాలు కావాలనుకొని టోక్యోకు వలస వచ్చారు. తన 20వ ఏట ఆమె క్షురక వృత్తి లైసెన్స్ పొందారు. అప్పుడే భర్తతో కలిసి ఒక సెలూన్ ప్రారంభించారు.