;“సమైక్య పాలనలో దశాబ్దాలుగా వెట్టి చాకిరీ చేసినం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మా సేవలను గుర్తించి మా కల నెరవేర్చిండు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వీఆర్ఏలందరినీ హైదరాబాద్కు పిలిపించుకున్నడు.ఈ బతుకులు మీ �
ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో యూత్ ఆధ్వ