‘మనం చిన్నప్పటి నుంచి ఎన్నో జానపద కథలు విని ఉంటాం. ‘వెనకటి రోజుల్లో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధనం వేసి దానికి ఓ పిశాచిని కాపలాగా పెడతారు’ అంటూ ఓ కథ ప్రచారంలో ఉండేది. ఈ సినిమాకు అలాంటి జానపద కథే ఆధారం’ అన్నార
జానపద నాటకం అంటేనే రాజుల కథలకు సంబంధించినది. అందులో యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలుంటాయి. పగలూ ప్రతీకారాలుంటాయి. కడకు ఉంపుడు గత్తెలను ఎరవేసి శత్రురాజులను లోబరుచుకునే పన్నాగాలూ నడుస్తాయి. అయితే ఈ ‘రాచక్రీన