Mahesh Comments | నిన్న, మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి వైసీపీలోకి ప్లేట్ ఫిరాయించిన పోతిన మహేశ్ శనివారం మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
Investigation | ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహదారుల (Advisors) వల్ల భారీ సంఖ్యలో ప్రభుత్వ ధనం వృథా అవుతుందని జనసేన(Janasena Leader) నాయకుడు నాదేండ్ల మనోహర్(Nadendla Manohar) పేర్కొన్నారు.