Nagababu | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
Nagababu | మ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు పేరును ఖరారు చేసింది.
అమరావతి : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLC) అభ్యర్థిగా జనసేన( Janasena ) నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు (Nagababu) పేరును ఖరారు చేసింది. బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ( Pawankalyan ) నాగబాబు పేరును కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. గత కొన్ని నెలలుగా నాగబాబుకు పదవులపై అనేక ఊహగానాలు వస్తుండడంతో వాటికి తెరదించుతూ జనసేన నాగబాబును ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పేరును ప్రతిపాదించింది. నామినేషన్ వేయాలని పవన్ సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నాగబాబును రాజ్యసభ్యకు పంపుతారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టి రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకుంటారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇటీవల జరిగిన పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో ఈ మూడు పార్టీలకు కలిపి 175లో 164 సీట్లు వచ్చాయి. దీంతో నాగబాబు ఎన్నిక లాంఛనంగానే జరుగనుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaji Kumar | మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత!
Vijay Sethupathi | వరుస సినిమాలతో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ దండయాత్ర.. రెండు నెలల్లో రెండు చిత్రాలు..!
Scene Movie | సీన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 150 కోట్లు దాటిన సూర్య సినిమా!
Ramayana | 5 రోజుల్లో రూ. 663 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘రామాయణం’!
Semaglutide | సన్ ఫార్మాకు కీలక అనుమతి.. ఇక సెమాగ్లుటైడ్ ఔషధం ట్యాబ్లెట్ల రూపంలో..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

