ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పుపట్ట
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై అనుమానాలు తొలగిపోతున్నాయి. జనసేన అధినేత రెండు రోజులుగా చేస్తున్న ప్రకటనలు ఏపీలో బీజేపీ- టీడీపీ- జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టు అర్థమవుతున్నది.