Tej Pratap Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) పెద్ద కుమారుడు, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) కొత్త పార్టీ పెట్టారు. తన రాజకీయ పార్టీకి జన్శక్తి జనతా దళ్ (Janshakti Janata Dal) అన