Reliance Industries | గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ (Jamnagar refinery)కి రష్యా నుంచి చమురు (Russian Oil) కార్గోలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
Akash Ambani - Reliance | ‘రిలయన్స్ కుటుంబ రత్నం’గా పేరొందిన జామ్ నగర్‌ను ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని రిలయన్స్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.