Road Accident | మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం జరిగిన మరాఠా రిజర్వేషన్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 20 మంది ఆందోళనకారులతో పాటు 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.
Road Construction: జాల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలో ఉన్న కార్జత్ హస్త్ పోఖరి గ్రామంలో .. తారు రోడ్డును సరైన రీతిలో వేయలేదు. కార్పెట్ లాంటి వస్తువుపై డాంబర్ రోడ్డును వేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.