కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఉన్న నిరుపేదలు 807 మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 75 గజాల చొప్పున ఇంటి స్థలం ఇచ్చింది. ఆ లబ్ధిదారులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇ�
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అర్హత లేని వారిని ఎంపిక చేస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సేవ్ కొత్తగూడెం - సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ హెచ్చరించారు.