బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం తన గురువు జైశెట్టి రమణయ్య సార్‌ను కలిశారు. జగిత్యాలలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
KCR | జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి, రచయిత జైషెట్టి రమణయ్య ఇంటికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురు