National Integration | హైదరాబాద్లో నవంబర్ 8,9వ, తేదీలలో నిర్వహించనున్న మూడవ జాతీయ సమైక్యత సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్ పిలుపునిచ్చారు.
యావత్ దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైన మద్దతులభిస్తున్నది. కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తూ సామాన్యుల జీవితాలను చిన్నభిన్నం