CM KCR | కాంగ్రెస్ మళ్లీ కౌలుదారు చట్టం తీసుకువస్తామని చెబుతోందని.. కౌలుదార్ కాస్తు చేస్తే రైతులకు డబ్బులు ఇవ్వమని చెబుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. అలా రెండు సంవత్సరాలు కౌలురై�
ఈ నెల 7న జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఒక ప్రభంజనం సృష్టించింది. వెల్లువలా తరలివచ్చిన జనంతో ప్రాంగణంతో పాటు వెలుపలి ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.