వరద ముంపు తొలగించేలా డ్రైనేజీల నిర్మాణంమేయర్ వై.సునీల్రావుకార్పొరేషన్, జూన్ 22 : నగరంలో ప్రధాన మురుగు కాలువల సమస్యలు పరిష్కరిస్తామని నగర మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతా�
నిత్యజీవితంలో భాగం చేసుకోవాలిడీవైఎస్వో కే రాజవీరునగరంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంకొత్తపల్లి, జూన్ 22 : యోగా సాధనతో రోగాలు దూరమవుతాయని జిల్లా యువజన, క్రీడాశాఖాధికారి కే రాజవీరు అన్నారు. అంతర్జాతీ
అన్ని డివిజన్లలో ఏర్పాటు చేస్తాంమేయర్ వై సునీల్రావుకార్పొరేషన్, జూన్ 20: నగర ప్రజల ఆరోగ్యం కోసమే పట్టణ ప్రగతి నిధులతో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ వై సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలోన
ఎనిమిది నెలలు గడిచినా ఒక్క రూపాయైనా ఇచ్చిందా..?వాళ్లు ఇయ్యకున్నా వాళ్లవాటా కలిపి ఏక మొత్తంలో 56కోట్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేరేషన్ డీలర్లకు అండగా సీఎం కేసీఆర్: మంత్రి గంగులహుజూరాబాద్టౌన్, జ�
నల్ల చట్టాలు రూపొందించిన పార్టీలో ఎలా చేరినవ్ప్రజా వ్యతిరేక విధానాలపై నిన్నటి దాకా విమర్శించింది మరిచావా..?జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్జమ్మికుంట, జూన్ 17: ఆత్మగౌరవం అంటూ ఆస్తులు కాపాడుకునేందుకు
ఆస్తులపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదుముఖ్యకార్యకర్తల సమావేశం, విలేకరులతో మంత్రి గంగులహుజూరాబాద్, జూన్ 16: మాజీ మంత్రి ఈటలకు ఆస్తులపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదని, తన సొంత ప్రయోజనాలు, వ్యాపారం తప్ప నియోజక
జగిత్యాల, జూన్ 16: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాన్ని 30శాతం పెంచడం పై జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ �
గ్రంథాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టిస్టడీ సర్కిల్స్‌తో అనుసంధానం చేస్తే ఎంతో మేలుఆన్ డిమాండ్ పద్ధతిలో పుస్తకాలు సమకూర్చుతాంప్రతి బిడ్డకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంరాష్ట్ర సంక్షేమ శాఖ �
నీ ఆత్మరక్షణ కోసం బీజేపీకి తాకట్టు పెట్టినవ్ఢిల్లీ ముందు మోకరిల్లినవ్పీఎం, పార్టీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితి నీదిఒక్క టీఆర్ఎస్లోనే నీకు గౌరవం దక్కింది lదేశాన్ని నాశనం చేసే బీజేపీ�
ఈటల ఏకంగా సీఎం సీటు కోసమే పన్నాగాలు పన్నిండుఅభివృద్ధిని పక్కకు పెట్టి ఆస్తులు కూడబెట్టుకున్నడుసింగాపూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్దిశానిర్దేశకుడు : కెప్టెన్ లక్ష్మీకాంతార�
పేదలపై ప్రేమ ఉంటే భూములు తిరిగి పంచాలిఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిరైతు సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యంఎమ్మెల్యే సుంకె రవి శంకర్ఇల్లందకుంట, జూన్ 13: మాజీ మంత్రి ఈటలకు నిజంగా బడుగు బలహీన వర్గాలపై ప్రే�