కాంగ్రెస్ నాయకులు చెప్పే అబద్దపు హామీలను నమ్మి పోసపోయి ఓటేస్తే ప్రజలంతా గోస పడతారని జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
దేశాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి విజనరీ దేశ రాజకీయాలకు అవసరమని భారతజాతి ఆకాంక్షిస్తున్నదని చెప్పారు.