ఈ భూగోళంపై అత్యంత వేగంగా పరిగెత్తే అథ్లెట్ ఎవరో తేలిపోయింది. ఒలింపిక్స్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే 100మీటర్ల స్ప్రింట్‌లో నయా చాంపియన్ దూసుకొచ్చాడు. గత కొన్నేండ్లుగా ఈ విభాగాన్ని అపత్రిహతంగా ఏలుతున
వంద మీటర్ల పరుగు పందెం పోటీలలో కొత్త చిరుత దూసుకొచ్చింది. ఈ పోటీలలో జమైకా పరుగుల వీరులు కాకుండా ఇటలీ స్ప్రింటర్ మార్సెల్ జాకబ్స్ స్వర్ణం సాధించి రికార్డు సృష్టించాడు. గత రెండు దశాబ్దాలుగా ఈ పోటీలలో జ�