వ్యక్తిగత జీవితాల గురించి గోప్యత పాటిస్తుంటారు సెలబ్రిటీలు. తమ సొంత విషయాలు వెల్లడించేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఏమో ఏదైనా జరగొచ్చు అనేది వాళ్ల ఆలోచన.
టైం దొరికితే చాలు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కు ప్లాన్ చేసుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ భామ ఈ సారి బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నాని ( Jackky Bhagnani) తో కలిసి టూర్ వేసింది.
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్స్ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది.కాజల్ మాదిరిగానే ఈ అమ్మడు కూడా సీక్రె�